Wednesday, March 16, 2016

రంకు నేర్చిన జర్నలిజం బొంకు నేర్వదా?

రేవంత్ రెడ్డి గారితో NTV ఇంటర్వ్యూ
https://www.youtube.com/watch?v=YKWpSY8XIr0

ఆ ఇంటర్వ్యూ లో ఒకడు అడిగిన ప్రశ్నలు జర్నలిజం ఎంత సంకనాకిపోయిందో (beep) ప్రస్పుటంగా మనకు కబరుస్తాయి.

----------------------------------------------------------------------------------------------------------------


ఇదిరా మన జర్నలిజం! వారాణుకుంటున్నారు, వీరాణుకుంటున్నారు అని మనం అనుకునెడాన్ని అడుగుతాం. డైరెక్ట్గా అడగలెం. 'చేతకాని జాతి ఈ జర్నలిజం' అనుకునే స్థాయికెళ్లిపోయింది. మనకు బాధ్యత అనేదే లేదు. ఎవ్వడికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు! కనీసం మనల్ని తొక్కెసిన ప్రభుత్వాలను ప్రశ్నించే కనీస బాధ్యత కూడా మరచిపోయి ప్రతిపక్షాలను ప్రశ్నించే స్థాయికి స్వచ్ఛందంగా నిస్సగ్గుగా దిగజారిపోయేంత గొప్ప పత్రికేయ-జాతి మనది. చివరికి ఎలా తయారయ్యింది అంటే మన తోటి జర్నలిష్‌టులను చావాగొట్టి చెవులు మూసెస్తే వాడి మీద ప్రోగ్రాములు చేసుకొని దబ్బ్లూ సంపాదించేసుకొనే కక్కుర్తి జాతీ అయిపోయింది ఇది . కనీసం ప్రశ్నించడం కూడా రాని తిమేపస్స్ పల్లి జర్నలిజం వల్ల ఏంటి ఉపయోగం! ఏవన్ణి ప్రశ్నించాలి ? ప్రభుత్వంలో ఉన్నోడినా కదా! జర్నలిజం అంటే టి వి సేరియాలా! నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవ్వడికైనా ఉందా!? అయినా ఓపికగా నువ్వు వేసే చచ్చు ప్రశ్నలకు సమాధానమిచ్చేవారికి శతకోటి నమస్కారాలు. ప్రభుత్వాలను ఎండగట్తాల్సింది పోయి... పార్టీల మధ్య నడిచే రాజకీయాల మీద డబ్బులు ఏరుకోవడం ఏంటి!? జీవితం అంతా వృధా చేసుకొని వేసిన ఈ గొప్ఫ ప్రశ్నలు !! ఎవడికి ఉపయోగం ... ఈలాంటి పనికిరాని పత్రికా స్వేచ్ఛ వల్ల! చదవండి. ఎలాంటి పక్షపాత వైఖిరికి లోనయ్యి విలువలు చ్చచ్చిపోతే వస్తాయో ఇటువంటి ప్రశ్నలు చదివి తరించాల్సిందే. జర్నలిజం ఎప్పుడు జనం వైపు ఉండాలి. అంతే కానీ సినేమా స్టోరీలు, డ్రామాలు రాసుకుని సంచలనాల మీద వృత్తిని మళ్లిస్తే మొత్తం సమాజానీకే ప్రమాదం. ఎంత హీనమైనా పనులంటే... జర్నలిజం ముసుగులో TRP కోసం ఒక వ్యక్తిని పిలవడం... ఆపై వారి మీదే హేళనాగా ప్రణలేసి ఇంకా TRP సంపాదించ ప్రయత్నం చేయడం! ఏమంటారు ఈ దిగజారుడుతనాన్ని! వాక్స్వాతంత్ర్యమ! ఖచ్చితంగా ఇది జర్నలిజం మాత్రం కాదు. అసలు నిజాయితీగా పని చేసేవాడికి చట్టాలను గౌరవించేవారికి కనీసం వైట్ మనీ తో బిజినెస్ చేసేవారికెవరికైనా ఇంతటి నిర్లక్ష్య వైఖిరి ఉండడం సాధ్యమా! ప్రశ్నల మాటున అవతలివారి మీద సతీరేలు వేయడం! అవసరం మనది... అందుకే పిలుస్తామ్ ... మళ్ళీ వారిమీదే జోకులేసి డబ్బు సంపాదిస్తాం. ఏమిటి ఈ బ్రతుకు! దీన్ని జర్నలిజం అని అంటే... ఇహ ఏదైనా జర్నలిజమే అవుతుంది. బొంకు అని ఇదివరకు అనే వాళ్ళం... దాన్ని నైస్గా జర్నలిజం అని ఇప్పుడు అనాల్సొస్తుంది. 1. తెలంగాణాలో టిడిపి ఉందా? 2. అంతరించీపోదానికి దగ్గరగా ఉందా? 3. తెలంగాణా తెలుగుదేశం లో మీరు తప్ప నాయకులెవారున్నారు? 4. మీ ఒంటరిపోరాటం ఎంతకాలం చేస్తారు? 5. ఇంతమంది కార్యకర్తాలున్నా గెలిపించుకోలేక పోయారు? 6. ఒక ఒప్పందం ప్రకారమే ఇలా పార్‌టైని వీక్ చేసుకుంటూ వచ్చారు అని ఒక ఆరోపణ వస్తోంది. 7. మీ ఆజమాయిషీ, దుండుదుకుథానం భరించలేకే వెళ్ళిపోయాడు దయాకర్ రావు? 8. మీకు ఇచ్చిన స్వేచ్చని వాడి మీకంటే సేనిఒర్లాను కలుపోకోకుండా చెయ్యడం వల్లనే ఈ పరిస్థితీ కదా? 9. ఇప్పటికీ దయాకారన్నెనా? 10. రేవంత్ రెడీ మనల్ని తొక్కేస్తుంటే భరీచాలేక వెళ్ళిపోయారని... 11. తెలుగుదేశానికి తెలంగాణాలో ఈ పరిస్థితీ రావడానికి కారణం చంద్రబాబా, రేవంత్ రెడ్డి యా? 12. ఎం చేయబోతునాడు ఈ ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి? 13. ఎందుకు పేద ప్రజలు మిమ్మల్ని దగ్గర చేసుకోలేకపోతున్నారు? 14. ప్రతిపక్షంలోనే పోరాడతారా? 15. అంతా పోసిటీవేగనే కనిపిస్తోంది కదా టి ఆర్ ఎస్ కి. 16. క్యాల్క్యులేషన్ అంతా చూస్తుంటే మీరు ఒక్కరే అయిపోయినట్టు లేదా? 17. 2019 లో టి ఆర్ ఎస్, టి డి పి, బి జె పి కలిసి ఎన్నికలకు వెళతాయని నేనొక విశ్లేషణ చెప్తాను. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి చేసిన పోరాటం పరిస్థితీ ఏంటి? 18. సీఎం ని దించడం మీ గురించి కాకపోతే ఇంకెవారికోసం? 19. మిమ్మల్ని నమ్ముకుని అధినేత దెబ్బ తిన్నారా లేక చేతులెత్తేశారా? 20. తెలంగాణాలో పసుపు జెండా ఉండదని అనేవాళ్ళకి ఎం చెప్తారు? 21. టి ఆర్ ఎస్ లో చీలిక ఎవరి ద్వారా రాబోతుంది? 22. ఇతర పార్టీ వాళ్ళు వెళ్తేనే కదా తీసుకుంటారు. 23. ఇంతకు ముందున్నరేవంత్ రెడ్డి కి ఇప్పటి రేవంత్ రెడ్డి కి తేడా లేదా? ఇంటిమిడేటెడ్ గేయా తయారయారు అనుకోవచ్చా? 24. నాకింకొక పాయంట్ ఏంటంటే... ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ అసహనం పెరిగిపోయినట్లు అనిపించట్లే! 25. టి డి పి కమ్మ పార్టీ న, రెడ్లా పార్టీ నా? 26. రెడ్లా పార్టీ గేయా పూర్తిగా మార్చేస్తేనే ఈ పార్టీ బతుకుతుందని నేనంటాను. మేరేమంటారు? 27. ఇప్పుడు రేవంత్ రెడ్డిని వేలామలకి వ్యతిరేకంగా రెడ్లను పైకి తీసుకొస్తున్నట్టుగా అనుకోవచ్చా? 28. రేవంత్ కొంగ్రెస్సుకొచ్చేస్తే రెడ్ళందరు మొత్తం కొంగ్రెస్‌లోనే ఉంటారని ప్రయత్నించే ప్రపోసల్ ఉందా లేదా చెప్పండి. 29. రేవంత్ రెడీ తన ఇమేజ్ పెంచుకోసం తాపత్రయ పడతాడు కానీ పార్టీ కోసం కాదు అని మీ పార్‌త్య్‌లోనే అనుకుంటున్నారు. 30. బి జె పి స్టేట్ ప్రెసిడెంట్ గా రేవంత్ ఉండాలని చాలా మంది ఆకాంక్ష. మీరేమంటారు? 31. ఎంటా కొన్ఫిడెన్స్? ఎంటా కొన్ఫిడెన్స్? చెప్పండి. 32. మీ రాజకీయ భవిష్యత్తు ఏంటంటే ఎం చెప్తారు? ౩౩. డీలా పడుతున్న కార్యకర్తలకేం చెప్తారు? 34. ఇంకా మిగిలిన వారు వెళ్ళిపోయినా రేవంత్ రెడ్డి తెలుగుదేశం లో నే ఇండి పోరాడుతాడు.

No comments:

Post a Comment